close
గ్రహాంతర జీవి కాదు.. మత్స్యరాజమే!

త్తర నార్వేలోని అండోయా ద్వీపం సమీపంలో సముద్రంలో ఆస్కార్‌ లుంధాల్‌ అనే చేపల వేట శిక్షకుడి గాలానికి చిక్కిన వింత చేప ఇది. గుండ్రటి పెద్ద కళ్లతో గ్రహాంతర జీవిని పోలి ఉన్న ఈ చేపను చూడగానే తనకు పడవ నుంచి దూకేయాలన్నంత భయం వేసిందని ఆయన చెప్పారు. ఈ ర్యాట్‌ఫిష్‌ లాటిన్‌ పేరు ఛిమోరా మోన్‌స్ట్రొసా లినియాస్‌. గ్రీకు ఇతిహాసాల ఆధారంగా ఈ పేరు వచ్చింది. అత్యంత లోతైన సముద్రాల్లో అట్టడున ఈ చేపలు ఉంటాయి. మత్స్యకారుల వలలకు లేదా గాలాలకు అరుదుగా చిక్కుతాయి.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.