close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రార్థన స్థలాలు, హోటళ్లు, మాల్స్‌ తెరిచేది 8 నుంచి

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు ఉత్తర్వుల జారీ
కేంద్రం మార్గదర్శకాలే అమలు

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి అయిదో విడత లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు పొడిగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌-5 నిబంధనలుంటాయని సూచించింది. 8 నుంచి ప్రార్థన స్థలాలు, హోటళ్లు, మాల్స్‌ తెరిచే వీలు కల్పించింది. ఈ ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం గతనెల 30న జారీచేసిన మార్గదర్శకాలను జతపర్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.