
ప్రధానాంశాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల మధ్య 25,542 నమూనాలను పరీక్షించగా 114 మంది (0.44%)కి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరణాలు సంభవించలేదు. కనుమ పండగ కావడంతో పరీక్షలు తగ్గాయి. మొత్తంగా ఇప్పటివరకు 8,85,824 కేసులు నమోదు కాగా, 7,139 మంది మరణించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్!
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- ఆమె నవ్వితే లోకమంతా ఆనందం
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు: కేంద్రం
- జూమ్‌కాల్‌లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!