
ప్రధానాంశాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 33,808 నమూనాలను పరీక్షించారు. గుర్తించిన 111 (0.32%) కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 16 చొప్పున నమోదయ్యాయి. అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
7,598 మందికి టీకా
రాష్ట్రంలో బుధవారం 7,598 మందికి టీకాలు వేశారు. కొవిషీల్డ్ టీకాను 13 జిల్లాల్లో కలిపి 6,619 మందికి వేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 2 చొప్పున స్వల్ప దుష్ఫలితాల కేసులు రికార్డయ్యాయి. కొవాగ్జిన్ టీకాను చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 40 కేంద్రాల ద్వారా 979 మందికి వేశారు. దుష్ఫలితాల కేసులు నమోదు కాలేదు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- రివ్యూ: పవర్ ప్లే
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- బీమా చేస్తున్నారు.. ప్రాణం తీస్తున్నారు!
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- పంత్ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు
- నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!
- ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
- పంత్.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్
- రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్