కరోనా కేసులు 6,617
close

ప్రధానాంశాలు

కరోనా కేసులు 6,617

మృతులు 57

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో 1,01,544 మందికి పరీక్షలు చేయగా ఈ కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజు వ్యవధిలో పాజిటివిటీ రేటు 6.51గా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 57 మంది మరణించారు. మొత్తం 10,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని