పది పరీక్షలు జులై 26 నుంచి!
close

ప్రధానాంశాలు

పది పరీక్షలు జులై 26 నుంచి!

ఈనాడు, అమరావతి: పదోతరగతి పరీక్షలను జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేలకు పైగా కేంద్రాల్లో 6.28లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు నిర్వహించనున్నారు. సామాన్యశాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయి. భౌతిక, రసాయన శాస్త్రం పేపర్‌-1గా జీవశాస్త్రం పేపర్‌-2గా 50మార్కుల చొప్పున నిర్వహించనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని