పన్ను వసూళ్లకు యాప్‌

ప్రధానాంశాలు

పన్ను వసూళ్లకు యాప్‌

ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక యాప్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. పారదర్శకంగా 100% ఇళ్ల పన్నుల వసూళ్లకు యాప్‌ దోహదం చేస్తుందని తెలిపారు. యాప్‌ అందుబాటులోకి వచ్చాక సిబ్బంది నేరుగా పన్నులు వసూలు చేసే విధానం ఉండదని, ఇళ్ల పన్నుల వసూళ్ల కోసం సుమారు 86 లక్షల గృహాల సమాచారం సిద్ధం చేశామని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని