‘అసైన్డ్‌’పై ఆర్డినెన్స్‌ జారీ

ప్రధానాంశాలు

‘అసైన్డ్‌’పై ఆర్డినెన్స్‌ జారీ

ఈనాడు, అమరావతి: అసైన్డ్‌ ఇంటి స్థలాల విక్రయ గడువును రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లకు తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఆగస్టులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్‌ స్థలం ఇంటి విక్రయానికి ప్రస్తుతమున్న 20 ఏళ్ల గడువును... పదేళ్లకు తగ్గించారు. దీనికి తగ్గట్లు నిషిద్ధ ప్రభుత్వ భూముల బదిలీ చట్టం-1977కి సవరణ కోసం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని