మహిషాసురమర్దనిదేవిగా దుర్గమ్మ

ప్రధానాంశాలు

మహిషాసురమర్దనిదేవిగా దుర్గమ్మ

ఈనాడు, అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఎనిమిదో రోజు గురువారం కనకదుర్గమ్మ మహిషాసురమర్దనిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రోత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. చివరి రోజు రాజరాజేశ్వరిదేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని