ఉపకులపతులతో సీఎం సమీక్ష రేపు

ప్రధానాంశాలు

ఉపకులపతులతో సీఎం సమీక్ష రేపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సీఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు, మౌలిక సదుపాయాలు, న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపులాంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని