close

ప్రధానాంశాలు

లిడ్‌క్యాప్‌ భూములపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చర్మకారుల కోసం తెదేపా హయాంలో ఏర్పాటైన లిడ్‌క్యాప్‌ భూములపై నిజ నిర్ధారణకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ భూములను ఇళ్ల పట్టాల పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకోవడం దుర్మార్గమని పేర్కొంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.