close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

‘పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. వీటిని గవర్నర్‌ ఆమోదించటం విచారకరం. ఇప్పటికే 80% పనులు పూర్తయిన అమరావతిలోనే పూర్తిస్థాయిలో రాజధానిని కొనసాగించాలి. వైకాపా ప్రభుత్వం... రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆక్షేపించినా పట్టనట్లు ఉంటోంది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతోంది’. 

- అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.