మహమ్మారి సద్దుమణిగాకే బద్వేల్‌ ఉప ఎన్నిక
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహమ్మారి సద్దుమణిగాకే బద్వేల్‌ ఉప ఎన్నిక

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా శాసనసభ, లోక్‌సభ ఉప ఎన్నికలకు ఇది సరైన సమయం కాదని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అభిప్రాయపడింది. సభ్యుల మృతి, రాజీనామాల కారణాలతో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌తో పాటు పలు రాష్ట్రాల శాసనసభ స్థానాలు, దాద్రానగర్‌ హవేలి, ఖాండ్వా, మండి  లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అయిన ఈ స్థానాలకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో ఈ అంశంపై సమీక్షించామని ఈసీఐ పేర్కొంది. బద్వేలు (ఎస్సీ) ఎమ్మెల్యే డాక్టర్‌ జి.వెంకట సుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని