పాస్టర్లకు జీతాలు ఎలా నిర్ణయించారు?: సోము వీర్రాజు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాస్టర్లకు జీతాలు ఎలా నిర్ణయించారు?: సోము వీర్రాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ ప్రభుత్వం పాస్టర్లకు జీతాలు పెంచడం మతతత్వ రాజకీయం కాదా..? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ విధాన నిర్ణయాల ప్రకారం గ్రేడులు నిర్ణయించి హిందూ ఆలయ పూజారులకు జీతాలు చెల్లిస్తారు. కానీ పాస్టర్లకు ఎలా జీతాలు నిర్ణయించారో వైకాపా ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు