రేపు స్టాలిన్‌ ప్రమాణస్వీకారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపు స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే అధ్యక్షుడు, శాసనసభాపక్ష నేత స్టాలిన్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ బుధవారం ఆహ్వానం పలికారు. గవర్నర్‌ కార్యదర్శి ఆనంద్‌రావ్‌ వి.పాటిల్‌.. స్టాలిన్‌ను నేరుగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌, మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి కూడా శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు