నిరుద్యోగుల ఆశలపై నీళ్లు: రామకృష్ణ
close

ప్రధానాంశాలు

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు: రామకృష్ణ

సీఎం జగన్‌ విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్‌ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని, గత రెండేళ్ల నియామకాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ‘‘వివిధ శాఖల్లో 2,35,794 ఖాళీలున్నాయని ఆర్థిక శాఖ చెబుతోంది. రెండేళ్ల అనంతరం కేవలం 10,143 పోస్టుల భర్తీకి క్యాలెండర్‌ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది’’ అని విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని