వైకాపాది కళ్లు, చెవులు లేని ప్రభుత్వం: సోము వీర్రాజు

ప్రధానాంశాలు

వైకాపాది కళ్లు, చెవులు లేని ప్రభుత్వం: సోము వీర్రాజు

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే: వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కళ్లు కనపడటం లేదని, చెవులు వినపడటం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గోవధపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన నిరసనలో వీర్రాజు మాట్లాడుతూ... ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో భాజపా నాయకులు బొబ్బూరి శ్రీరామ్‌, మధుకర్‌జీ, దానం ఉమామహేశ్వరరావు మట్టా ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని