‘భారత్‌ బంద్‌ విజయవంతం చేయండి’

ప్రధానాంశాలు

‘భారత్‌ బంద్‌ విజయవంతం చేయండి’

ఈనాడు, అమరావతి: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘాలు 27న చేపట్టిన భారత్‌ బంద్‌కు తెదేపా సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొనాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని