కాంగ్రెస్‌కు జీవీ రెడ్డి రాజీనామా

ప్రధానాంశాలు

కాంగ్రెస్‌కు జీవీ రెడ్డి రాజీనామా

21న తెదేపాలో చేరే అవకాశం

ఈనాడు, అమరావతి: కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఆయన తెదేపా అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. 21న పార్టీలో చేరే అవకాశం ఉంది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని