చట్టం స్పందించి చర్యలు తీసుకోవాలి: స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రధానాంశాలు

చట్టం స్పందించి చర్యలు తీసుకోవాలి: స్పీకర్‌ తమ్మినేని సీతారాం

అరసవల్లి, న్యూస్‌టుడే: సీఎం జగన్‌పై తెదేపా నాయకులు మాట్లాడే తీరుపై చట్టం స్పందించి చర్యలు తీసుకోవాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాయకులు విజ్ఞతతో మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని