బూతులు తిడితే మావాళ్లు స్పందిస్తారు.. తప్పులేదు: రాజ్యసభ సభ్యుడు మోపిదేవి

ప్రధానాంశాలు

బూతులు తిడితే మావాళ్లు స్పందిస్తారు.. తప్పులేదు: రాజ్యసభ సభ్యుడు మోపిదేవి

గుంటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిని బూతులు తిట్టినా, దిగజారి విమర్శించినా తమ కార్యకర్తలు స్పందిస్తారని, మంగళవారం జరిగిన ఘటనల్లో తప్పులేదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని, దీనిలో వైకాపాను విమర్శించాల్సిన పని లేదన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని