అమ్మఒడి వద్దు.. మా బడి మాకు కావాలి

ప్రధానాంశాలు

అమ్మఒడి వద్దు.. మా బడి మాకు కావాలి

వీడియోను ట్వీట్‌ చేసిన పవన్‌

‘బెల్ట్‌, బూట్లు, అమ్మఒడి మాకొద్దు.. మా బడి మాకు కావాలి’’ అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినదిస్తున్న వీడియోను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలన్న వైకాపా ప్రభుత్వ నిర్ణయం వల్లే ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖపట్నంలోని జ్ఞానాపురం వద్ద సోమవారం విద్యార్థులు ఇలా నినాదాలు చేశారంటూ ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని