
ప్రధానాంశాలు
గవర్నర్‌కు ఎస్ఈసీ నివేదిక
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 4విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తీరు, వచ్చేనెల 10న జరిగే మున్సిపల్ ఎన్నికలకు అనుసరించనున్న విధివిధానాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వివరించారు. పుర ఎన్నికల ఏర్పాట్లపై సీఎస్, డీజీపీతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఎస్ఈసీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేశామని నివేదించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- థ్యాంక్స్ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- టీమ్ఇండియా ఇలా చేయదు కదా..!
- ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది!
- మొతేరా పిచ్: కోహ్లీతో విభేదించిన కుక్
- రివ్యూ: చెక్
- భారత్ విజయంపై బ్రిటిష్ మీడియా అక్కసు
- గ్లామర్ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
- ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్!
- మీ అసలు స్వభావాన్ని గుర్తుచేసుకోండి!