కిషన్‌రెడ్డిని కలిసిన బుగ్గన
close

ప్రధానాంశాలు

కిషన్‌రెడ్డిని కలిసిన బుగ్గన

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బుధవారం రాత్రి కలిశారు. ఆయనకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అందజేశారు. తనను బుగ్గన కలిసిన ఫొటోను కేంద్రమంత్రి ట్వీట్‌ చేశారు.

- ఈనాడు, దిల్లీ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని