‘ఏయూ ఎస్‌.ఐ.బి-2021’ నోటిఫికేషన్‌ విడుదల

ప్రధానాంశాలు

‘ఏయూ ఎస్‌.ఐ.బి-2021’ నోటిఫికేషన్‌ విడుదల

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌-2021 (ఏయూ ఎస్‌.ఐ.బి-2021)కు శనివారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐదేళ్ల సమీకృత కోర్సుగా దీనిని నిర్వహిస్తున్నారు. 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 5, 6వ తేదీల్లో బృందచర్చ, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 7న సీట్లు కేటాయిస్తారు. వివరాలకు www.audoa.in  వెబ్‌సైట్‌ చూడాలని సంచాలకులు ఆచార్య నాయుడు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని