ముఖ్యమంత్రి జగన్‌తో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ

ప్రధానాంశాలు

ముఖ్యమంత్రి జగన్‌తో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ

ఈనాడు, అమరావతి: రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. సీఎం, సుబ్రహ్మణ్యస్వామి భేటీ గురించిన వివరాలను వైవీ సుబ్బారెడ్డిని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘ఆయన వ్యక్తిగత పనిమీద వచ్చారు’అని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని