నవంబరు మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు

ప్రధానాంశాలు

నవంబరు మొదటి వారం నుంచి పత్తి కొనుగోలు

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

ఈనాడు, అమరావతి: నవంబరు మొదటి వారం నుంచి పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది 50 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 73 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి సేకరణ జరుగుతుందని వివరించారు. పత్తి సేకరణకు సంబంధించిన విధి విధానాలపై సీసీఐ అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల ప్రతినిధులతో మంగళవారం ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. దళారుల ప్రమేయం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని