షార్ట్‌హ్యాండ్‌ డిక్టేటర్లకు దరఖాస్తుల స్వీకరణ

ప్రధానాంశాలు

షార్ట్‌హ్యాండ్‌ డిక్టేటర్లకు దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: షార్ట్‌హ్యాండ్‌ డిక్టేటర్ల ఎంపికకు సాంకేతిక విద్య, శిక్షణ మండలి దరఖాస్తులను ఆహ్వానించింది. తెలుగు, ఆంగ్లం షార్ట్‌హ్యాండ్‌ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నారు. షార్ట్‌హ్యాండ్‌ విభాగంలో ప్రిన్సిపల్‌ స్థాయిలో మూడేళ్ల సర్వీసు, ఇతరులకు ఆరేళ్ల సర్వీసు ఉన్నవారు నవంబరు ఒకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని