త్వరలో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల నియామకాలకు రాతపరీక్ష: మంత్రి తానేటి వనిత

ప్రధానాంశాలు

త్వరలో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల నియామకాలకు రాతపరీక్ష: మంత్రి తానేటి వనిత

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఐసీడీఎస్‌లో గ్రేడ్‌-2 సూపర్‌వైజర్ల నియామకానికి త్వరలో రాతపరీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. విజయనగరంలో శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. కరోనా కారణంగా రాతపరీక్ష వాయిదా వేశామని, త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శిశుసంక్షేమ శాఖలో ఎక్కువ మందికి పదోన్నతులు లభించాయన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని