మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై పిల్‌

ప్రధానాంశాలు

మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసు’లుగా పరిగణించడంపై పిల్‌

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసుశాఖలో ‘మహిళా పోలీసులు’గా పరిగణిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 23న జారీచేసిన జీవో 59ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు శుక్రవారం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని