close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా రోగుల సేవల్లో నిండు గర్భిణి

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనాకు భయపడి విధులకు దూరం కావడం ఆమెకు ఇష్టం లేదు... ప్రస్తుతం 9 నెలల గర్భిణి అయినప్పటికీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పీహెచ్‌సీ పరిధిలో ఎం.లీలారాణి ఏఎన్‌ఎం. కొందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు శనివారం జగ్గంపేట సీహెచ్‌సీకి తీసుకువెళ్లారు లీలారాణి. ఈ సందర్భంగా ఆమెను ‘న్యూస్‌టుడే’ పలకరించగా.. తాను ఏఎన్‌ఎంగా 12 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని, తన పరిధిలోని గ్రామాల్లో ఏ ఒక్కరూ కరోనా కారణంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కష్టమైనా విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారామె.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.