close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నోటి క్యాన్సర్‌ నిర్ధారణకు సరికొత్త సాధనం

అభివృద్ధి చేసిన కేరళ అంకుర సంస్థ

తిరువనంతపురం: ప్రాణాంతక నోటి క్యాన్సర్‌ను తొలి దశల్లోనే గుర్తించడంలో దోహదపడే సరికొత్త సాధనాన్ని కేరళకు చెందిన సస్కాన్‌ మెడిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే అంకుర సంస్థ తాజాగా అభివృద్ధి చేసింది. చేత్తో పట్టుకునేందుకు అనువుగా ఉండే ఈ పరికరాన్ని ‘ఓరల్‌ స్కాన్‌’గా పిలుస్తున్నారు. కణితి నుంచి నమూనా సేకరణ, క్యాన్సర్‌ నిర్ధారణకు అది దోహదపడుతుంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ తిరువనంతపురంలో బుధవారం ఈ సాధనాన్ని ఆవిష్కరించనున్నారు. విపణిలో దాని ధర రూ.5.9 లక్షలుగా ఉండనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.