Oxygen: ప్రాణవాయువుకు రక్షణ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen: ప్రాణవాయువుకు రక్షణ

రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా కొవిడ్‌ బాధితులు మృత్యువాత  పడుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్‌ ట్యాంకర్లకు ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవరోధం కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఆక్సిజన్‌ కేంద్రాలకు ఆ వాహనాలను తరలించేందుకు చర్యలు తీసుకుంది. మంగళవారం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను ఇలా పోలీసు భద్రతతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

- ఈనాడు, కర్నూలు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు