మట్టి కోసం గట్టు ధ్వంసం..
close

ప్రధానాంశాలు

మట్టి కోసం గట్టు ధ్వంసం..

కృష్ణా జిల్లా నున్న నుంచి వీరపనేనిగూడెం వరకు ఉన్న పోలవరం కాల్వ పక్కనున్న ఎర్రమట్టిని తోడేస్తున్నారు. మట్టి టిప్పర్లు కాల్వగట్టుకు పక్కనే వెళ్తుండడం వల్ల లైనింగ్‌ పగిలిపోతోంది. గోదావరి నుంచి పట్టిసీమ నీటిని విడుదల చేస్తే.. లైనింగ్‌ దెబ్బతినడం వల్ల నీటి వేగం తగ్గి వృథా, లీకేజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు.

-ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని