జలాదివాసంలోకి సంగమేశ్వరుడు
close

ప్రధానాంశాలు

జలాదివాసంలోకి సంగమేశ్వరుడు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమేశ్వరుడు బుధవారం జలాదివాసంలోకి వెళ్లారు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో నీటిమట్టం పెరుగుతూ బుధవారం సాయంత్రానికి 843 అడుగులకు చేరడంతో ఆలయం గోపురాలు మాత్రమే కనిపిస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని