కోనసీమ కాదు.. రాయలసీమ
close

ప్రధానాంశాలు

కోనసీమ కాదు.. రాయలసీమ

ఈ చిత్రం చూస్తే కోనసీమ గుర్తొస్తోంది కదూ.. కానీ కరవు సీమగా పేరుపొందిన అనంతపురం జిల్లాలోనిది. జిల్లాలోనే పెద్దదిగా పేరొందిన బుక్కపట్నం చెరువును గత రెండేళ్లు హంద్రీనీవా జలాలతో నింపారు. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు చిత్రావతి నది పొంగిపొర్లింది. చెరువుకు భారీగా వర్షపు నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండింది. దీనికింద 6 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే వరినాట్లు వేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పచ్చగా.. కోనసీమలా కనిపిస్తోంది.

-ఈనాడు, హిందూపురం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని