గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని..

ప్రధానాంశాలు

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని..

శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లుదండాలు గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ నెల్లూరుకు చెందిన కుంకుమ బాలాజీ పొర్లుదండాలతో శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెట్టు మార్గంలో ఉదయం 5.30లకు ప్రారంభమై.. సాయంత్రం 3గంటలకు తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు. 2019, 2020లో కూడా తిరుమలకు ఇదే విధంగా వచ్చినట్లు తెలిపారు.

- న్యూస్‌టుడే, తిరుమల


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని