అందాల రూపం.. అరచేయంత..

ప్రధానాంశాలు

అందాల రూపం.. అరచేయంత..

తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. కీటకాలు సైతం విభిన్న ఆకృతులు, వర్ణాల్లో కనిపిస్తూ ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలో అరుదైన సీతాకోక చిలుక ఆకట్టుకుంది. ఎరుపు మందార వర్ణంలో పెద్ద రెక్కలతో విచ్చుకున్నప్పుడు అరచేయంత పరిమాణంలో ఉంది. రెక్కల మధ్యలో తెల్లటి గుర్తుల్లా ఉన్నాయి.

- న్యూస్‌టుడే, రాజవొమ్మంగి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని