ఫ్రిజ్‌లో ఒదిగింది.. ఏపుగా పెరిగింది..!

ప్రధానాంశాలు

ఫ్రిజ్‌లో ఒదిగింది.. ఏపుగా పెరిగింది..!

ఇది విజయవాడలోని ఆటోనగర్‌ ప్రాంతం. ఇక్కడ అధికారులు చెట్లను నాటడంగానీ, సంరక్షించడంగానీ చేయలేదు. ఓ దుకాణదారుడే రోడ్డు పక్కన మామిడి మొక్కను నాటి.. దాన్ని సంరక్షిస్తున్నాడు. ఏసీలు రిపేరు చేసే దుకాణదారుడు ఫ్రిజ్‌కు పైనాకిందా రంధ్రాలు చేసి.. ట్రీగార్డుగా తయారుచేశాడు. ఇది మొక్కను రక్షిస్తుండటంతో పచ్చగా ఏపుగా పెరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. దీన్నిచూసైనా.. అధికారులు మొక్కలు నాటి.. సంరక్షించాల్సి ఉంది.

-ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని