ఇంగ్లాండ్‌దే టీ20 సిరీస్‌
close

క్రీడలు

ఇంగ్లాండ్‌దే టీ20 సిరీస్‌

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 2-1తో గెలుచుకుంది. జేసన్‌ రాయ్‌ (64) చెలరేగడంతో  నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 3 వికెట్ల తేడాతో గెలిచింది. రిజ్వాన్‌ (76 నాటౌట్‌) మెరవడంతో మొదట పాక్‌ 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. అదిల్‌ రషీద్‌ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. రాయ్‌తో పాటు మలన్‌ (31) రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo