సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలి: కమల్‌నాథ్‌
close

జాతీయ- అంతర్జాతీయ

సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు జరిపించాలి: కమల్‌నాథ్‌

భోపాల్‌: హ్యాకింగ్‌ కలకలంపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ‘గోప్యతపై జరిగిన అతిపెద్ద దాడి’గా పెగాసస్‌ వ్యవహారాన్ని అభివర్ణించారు. భోపాల్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. స్పైవేర్‌ను వినియోగించలేదంటూ సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం సమర్పించాలని కూడా డిమాండ్‌ చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo