వైకాపా ఖాతాలో 626 ఎంపీపీ స్థానాలు

ఆంధ్రప్రదేశ్

వైకాపా ఖాతాలో 626 ఎంపీపీ స్థానాలు

 తెదేపా 8, జనసేన, సీపీఎంకు చెరో ఒకటి
 స్వతంత్రులు ఐదు చోట్ల విజయం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన 649 మండల పరిషత్‌ అధ్యక్షుల (ఎంపీపీ) స్థానాల్లో 626 వైకాపా చేజిక్కించుకుంది. తెదేపా 8, జనసేన, సీపీఎం చెరో ఒక స్థానాన్ని సాధించాయి. స్వతంత్రలు ఐదు చోట్ల ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. 8 మండలాల్లో ఎన్నికలు నిరవధిక వాయిదాపడ్డాయి. శుక్రవారం వాయిదా వేసిన 15 ఎంపీపీ స్థానాల్లో శనివారం ఏడు చోట్ల ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన ఎనిమిది మండలాల్లో కోరంలేక అధికారులు వాయిదా వేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo