క్రీడలు

Facebook Share Twitter Share Comments Telegram Share
మూడో రౌండ్లో సత్యన్‌

హోస్టన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు సత్యన్‌ మూడో రౌండ్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ సత్యన్‌ 11-9, 11-9, 11-8, 11-6తో 179వ ర్యాంకర్‌ వ్లాదిమిర్‌ సిదొరెంకో (రష్యా)పై ఘన విజయం సాధించాడు. మరోవైపు సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన భారత స్టార్‌ ఆచంట  శరత్‌కమల్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ముందంజ వేశాడు. తొలి రౌండ్లో శరత్‌-అర్చన కామత్‌ జంట 3-0తో సమి-కటియా (అల్జీరియా)పై విజయం సాధించింది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.