Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share Comments Telegram Share
అమ్మానాన్న, అత్తామామలతో గడిపేందుకు..

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

గువాహటి: కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగులకు రెండు అదనపు సెలవులను అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. ఆ సెలవులను కేవలం అమ్మానాన్న, అత్తామామలతో గడిపేంద]ుకు మాత్రమే వాడుకోవాలని పేర్కొంది. ‘‘వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తున్నాం. తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నవారు కొత్త ఏడాది సందర్భంగా వారితో గడిపేందుకు వీటిని వినియోగించుకోవాలి’’ అని అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తెలిపారు.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.