తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
ఎస్‌ఏ-1 పరీక్షల కాలపట్టిక విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల విద్యార్థుల (1-10 తరగతులు) సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1(ఎస్‌ఏ) పరీక్షల కాలపట్టికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతికి డిసెంబరు 14న గణితం, 15న సైన్స్‌, 16న సాంఘికశాస్త్రం, 17న తెలుగు/ఉర్దూ తదితరాలు, 18న ఆంగ్లం, 20న హిందీ సబ్జెక్టులో పరీక్షలు జరుగుతాయని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు 28న ఫలితాలు విడుదల చేసి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

* దోస్త్‌ ప్రత్యేక విడతలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్‌ చేసేందుకు గడువును శనివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.