
ఫీచర్ పేజీలు
నిజమే సుమా!
టీచర్: గ్రహానికి, గ్రహశకలానికీ ఉన్న తేడా ఏంటి?
పింకి: సింపుల్ టీచర్. గ్రహం గుడ్ స్టూడెంట్. గ్రహశకలం బ్యాడ్స్టూడెంట్.
టీచర్: ఆఁ!!
అంతేగా.. అంతేగా..!
టీచర్: చరిత్రలో నిలిచిపోవాలంటే ఏం చేయాలి?
టింకు: మన చరిత్ర మనమే రాసుకోవాలి టీచర్.
టీచర్: ఆఁ!!