తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
స్కూటర్‌ బండి.. రిక్షాకు జోడండి!

స్కూటర్‌, రిక్షా కలగలసిన ఈ వాహనం చూశారా.. హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన మోహన్‌, రమేష్‌ అనే యువకులు విగ్రహాలను తరలిస్తూ ఉపాధి పొందుతుంటారు. రూ.6 వేలకు ఓ పాత స్కూటర్‌ను కొని ఇలా తమ రిక్షాకు జోడించారు. ఇందుకు రూ.7 వేలు ఖర్చు అయిందని వారు తెలిపారు.

-ఈనాడు, హైదరాబాద్‌


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.