తెలంగాణ

Facebook Share Twitter Share Comments Telegram Share
ఆన్‌లైన్‌ సర్వదర్శన టోకెన్లు నిమిషాల్లో పూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: డిసెంబరుకు సంబంధించిన శ్రీవారి సమయ నిర్దేశిత(స్లాటెడ్‌) సర్వదర్శనం టోకెట్లు విడుదలైన 13 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. రోజుకు 8 వేల టికెట్ల చొప్పున తితిదే శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వర్చువల్‌ క్యూలైన్‌లో సమయం తీసుకున్న భక్తులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లను బుక్‌ చేసుకున్నారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబరు కోటా ఆదివారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.