
తెలంగాణ
రాష్ట్ర రైతు రక్షణ సమితి
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వమే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని, రాజకీయ పార్టీలు ఏకమై దీని కోసం కేంద్రాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి ఒక ప్రకటనలో కోరింది. పంటలను కొనేందుకు కేంద్రం ప్రత్యేక నిధి ఏర్పాటుచేయాలని సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు.