తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
 Social Look: అమెరికాలో ‘లైగర్‌’ గ్యాంగ్‌.. అదాశర్మ ఫొటో తీస్తే!

సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంది ఛార్మి. ‘లైగర్‌’ చిత్ర షూటింగ్‌ కోసం ఈ నలుగురూ ఇటీవల అమెరికా వెళ్లారు. 

అదాశర్మ ఓ కెమెరా పట్టుకుని కనిపించింది. ‘నవ్వండి.. ఫొటో తీస్తా’ అని వ్యాఖ్యానించింది.

సదా.. బ్లాక్‌ మాస్క్‌ ధరించింది. లక్ష్మిరాయ్‌ జిమ్‌లో కసరత్తులు చేసింది.

త్రిదా చౌదరి ‘సెల్ఫీ’ మెరుపులు చూపించింది. ‘డిసెంబరు నెల కోసం సిద్ధం’ అని వ్యాఖ్యానించింది.
మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.